భారతదేశం తన మొదటి మేడ్ ఇన్ ఇండియా సి-295 సైనిక రవాణా విమానాన్ని 2026 సెప్టెంబరు నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌లు కలిసి గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన కర్మాగారంలో వీటిని తయారుచేయనున్నారు. 85 శాతం విమాన భాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.