వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు

68చూసినవారు
వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు
AP: వల్లభనేని వంశీపై వేర్వేరు చోట్ల మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరు, వీరవల్లి, గన్నవరంలో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఆత్మకూరులో వంశీ అనుచరులు బలవంతంగం పొలం రాయించుకున్నారని కేసు నమోదు కాగా, వీరవల్లిలో నష్టపరిహారం చెల్లింపులో అవకతవకలపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్