నా మొదటి ప్రేమ ఎప్పటికీ అదే: సమంత

59చూసినవారు
నా మొదటి ప్రేమ ఎప్పటికీ అదే: సమంత
సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ పరిశ్రమలో కావాల్సినంత స్టార్ డమ్‌ను సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ విజయాలు అందుకుంటోంది. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తిరిగి మళ్లీ సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. సినిమాలే తన మొదటి ప్రేమని, తాను ఇకపై నటనకు దూరంగా ఉండనని. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చానని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్