రైతులకు రూ.20 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

68చూసినవారు
రైతులకు రూ.20 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP: అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. అయితే కేంద్రం ఇచ్చే రూ.6,000కు.. తాము మరో రూ.14 వేలు జత చేసి అందజేస్తామన్నారు. కూటమి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్