డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్

72చూసినవారు
డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మ.12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో మాట్లాడనున్నారు. అనంతరం మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్