రోడ్డు పై పడిన బైకర్ మీదికి దూసుకెళ్లిన కారు(వీడియో)

66చూసినవారు
రోడ్డు పై పడిన బైకర్ పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటన పుణెలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ రహధారి పై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ బైకర్ ఒక్కసారిగా బైక్ తో సహ జారీ కిందపడ్డాడు. అదే సమయంలో వెనకాలే వస్తున్న కారు కంట్రోల్ కాలేదు. దీంతో ఆ కారు బైకార్ మీదకి ఎక్కేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియోని Roads of Mumbai అనే ఎక్స్ ఖాతలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్