వేగంగా వచ్చి యువకుడిని ఢీకొట్టిన ఆటో(వీడియో)

53చూసినవారు
ప్రమాదం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహింకాలేరు. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోలో అలాంటిదే జరిగింది. ఆ వీడియోలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని వేగంగా వచ్చిన ఆటో ఢీకొంటుంది. అయితే అదృష్టవశాత్తు అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రద్దీగా ఉన్న రోడ్డుపై కారు డ్రైవర్ సడెన్ యూ టర్న్ తీసుకోవడం అయితే ఆటో అతివేగంగా రావడం రెండవది. మరి మీరేమంటారు?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్