ఆకట్టుకున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు

66చూసినవారు
మర్రిపాడు మండలంలోని పొంగూరు మాలిచెలులో వెలసిన శ్రీ అచ్చమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కాసేపు ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొన్నది.

సంబంధిత పోస్ట్