చంద్రగిరి: నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

84చూసినవారు
చంద్రగిరి: నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె సీఎం స్వగృహంలో గురువారం రాత్రి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నలుగురికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక పులివర్తి నాని, కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటెశ్వర్, జిల్లాస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్