చంద్రగిరి: గంగుడుపల్లిలో ఘనంగా జల్లికట్టు

69చూసినవారు
చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి గ్రామ పంచాయతీలో పశువుల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల పశువులను జల్లి కట్టులోకి వదిలారు. కోడెగిత్తలు తమ అభిమాన నాయకులు హీరోల ఫొటోలను పెట్టి వీధిలోకి వదిలారు. స్థానిక యువత కోడెగిత్తలు కట్టిన పలకలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్