ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

53చూసినవారు
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు వేగంగా చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బుధవారం అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వచ్చే వరద నీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడంలో భాగంగా నీవా నదిలో ఉన్న అడ్డంకులను తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్