జిల్లా వ్యాప్తంగా వర్షాలు

76చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సోమవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసింది. అత్యధికంగా తవణంపల్లెలో 24. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రామకుప్పంలో 22. 4, ఐరాలలో 17. 8, విజయపురంలో 17. 2, నగరిలో 16. 8 శాంతిపురంలో 15. 2, పూతలపట్టులో 13. 6 యాదమరిలో 13. 2, గుడిపాలలో 11. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్