గంగాధర నెల్లూరు: ప్రభుత్వ భూమిని కాపాడండి

84చూసినవారు
గంగాధర నెల్లూరు: ప్రభుత్వ భూమిని కాపాడండి
గంగాధర నెల్లూరు మండల పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో గల ప్రభుత్వ భూమిని కాపాడాలని మండల టీడీపీ అధ్యక్షుడు స్వామి దాస్, మండల మహిళా అధ్యక్షురాలు లోకమ్మ ఎమ్మార్వో చంద్రశేఖర్ కు గురువారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తెలియజేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్