కార్వేటినగరం: ఏబీసీడీ అవార్డు అందుకున్న సీఐ

59చూసినవారు
కార్వేటినగరం: ఏబీసీడీ అవార్డు అందుకున్న సీఐ
'డ్రమ్ములోడ్రమ్ములో శవం కేసు'కేసు చేదించడంలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్వేటినగరం సీఐ హనుమంతప్ప బృందం ఏబీసీడీ అవార్డు అందుకున్నారు. విజయవాడలో ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం అవార్డు అందజేశారు. కర్నూలులో జూలై 28న డ్రమ్ములో గుర్తుతెలియని శవం బయటపడింది. ఎలాంటి ఆధారాలు లభించకపోయినా 48 గంటల్లో సీఐ హనుమంతప్ప బృందం కేసును ఛేదించింది.చేదించింది. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్