గంగాధరి నెల్లూరు కార్వేటినగరం ఎక్సైజ్ సీఐ గా శిరీషాదేవి

57చూసినవారు
గంగాధరి నెల్లూరు కార్వేటినగరం ఎక్సైజ్ సీఐ గా శిరీషాదేవి
చిత్తూరు జిల్లా, గంగాధరి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం ఎక్సైజ్ సీఐగా శిరీష శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ ఎస్సైలు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఎవరైనా అక్రమ మద్యం సరఫరా చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని సీఐ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్