చెన్నూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రచారం

85చూసినవారు
చెన్నూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రచారం
గూడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామ దళిత కాలనీలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం ఎన్డీయే కూటమి తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు పాల్గొంటున్నారని బీజేపీ ఎంపీ కార్యాలయ సిబ్బంది సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొనాలని కోరారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనవలసిందిగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్