ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి. మంత్రి హోదాలో తొలిసారిగా ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ సమావేశానికి హాజరైన ఆనం రామనారాయణరెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అనంతరం అధికారులు వారి వారి శాఖల రిపోర్ట్స్ ను మంత్రికి అందజేశారు.