కోటలో పంచాయతీల అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం

73చూసినవారు
కోటలో పంచాయతీల అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం
కోట మండల ప్రజా పరిషత్ ఆవరణం నందు సోమవారం పంచాయతీ అభివృద్ధి పైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి శిక్షణ సమావేశంలో త్రాగు నీరు, పారిశుద్ధ్యం నిర్వహణ, గ్రామ పంచాయతీ పరిపాలన, చెత్త నుండి సంపద తయారు చేయడం మరియు వివిధ అంశాలు పైన అందరికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్