వంద రోజుల్లో ఐదేళ్ల అభివృద్ధికి పునాదులు

77చూసినవారు
వంద రోజుల్లో ఐదేళ్ల అభివృద్ధికి పునాదులు
అభివృద్ధి పనులు అడగండి చేస్తాను.. కానీ అవినీతి, అక్రమాలను మాత్రం సహించే పసక్తే లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్