చిత్తూరు: చిన్నారి మృతి పట్ల హోం మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి పరామర్శ
By praveen 78చూసినవారుచిన్నారి మృతి పట్ల పరామర్శకు హోం మంత్రి వంగలపూడి అనిత, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పుంగనూరులో చిన్నారి కుటుంబాన్ని ఆదివారం సందర్శించారు. కుప్పం నియోజకవర్గ మైనార్టీ నేతలు జాకీర్, ఫైరోజ్ మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జాకీర్, మైనార్టీ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.