కుప్పం: మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన భరత్

52చూసినవారు
కుప్పం: మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన భరత్
చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గురువారం వైసీపీ కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ భరత్ దంపతులు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుప్పం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను వివరించారు. పలు విషయాలపై చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్