కుప్పం: రెండు కార్లు ఢీ

64చూసినవారు
కుప్పం: రెండు కార్లు ఢీ
బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 7 మందికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కుప్పం ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని 108 అంబులెన్స్ ద్వారా వీ. కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్