కుప్పం: కుప్పాన్ని కమ్ముకున్న మంచు

85చూసినవారు
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున తీవ్రమైన మంచు కురిసింది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిని మంచు కమ్మేసింది. తీవ్రమైన మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హెడ్ లైట్లు వేసుకుంటూ నెమ్మదిగా తమ గమ్య స్థానాలను చేరుకున్నారు. మంచు నేపథ్యంలో చలి తీవ్రత అమాంతం పెరిగి ప్రజలు గజగజ వణికిపోయారు.

సంబంధిత పోస్ట్