మదనపల్లి: డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయండి
జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని మదనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర నాయక్ కోరారు. శనివారం మదనపల్లిలో పోలీసులు, న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 14న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.