రామసముద్రం: ‘బాధిత రైతుకు న్యాయం చేస్తాం'

81చూసినవారు
మూగవాడి గ్రామానికి చెందిన తలారి రామకృష్ణ పాడి ఆవు విద్యుత్ లైన్ కు తగిలి మృతి చెందింది. ఈ విషయంపై ఏడీ హరికుమార్ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆవుకు పోస్ట్ మార్టం చేశారు. రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. పలువురు గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఆయనకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్