నగిరి: కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే భాను

72చూసినవారు
నగిరి: కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే భాను
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్