టార్గెట్లకు, కర్మయోగి పోర్టల్ కు వ్యతిరేకంగా నిరసన

82చూసినవారు
టార్గెట్లకు, కర్మయోగి పోర్టల్ కు వ్యతిరేకంగా నిరసన
సర్కిల్ యూనియన్ ఆదేశాల మేరకు పుత్తూరు సబ్ డివిజన్లోని 80 పోస్ట్ ఆఫీసులలో శుక్రవారం టార్గెట్లకు వ్యతిరేకంగా, కర్మయోగి పోర్టల్ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరి ఎస్పీఎం కవిత, పుత్తూరు సబ్ డివిజన్ బ్రాంచ్ సెక్రటరీ మురళి, గిరి, కిరణ్ కుమారి, దినకర్, సురేషు, కన్నయ్య, నరేష్, సురేష్, విజయ్ చంద్ర, రమేష్, సుభాషిని, మునస్వామి, సత్య, రాజేశ్వరి, కవిత, ప్రేమ్, మహానంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్