విశ్వరూప దర్శనంలో శ్రీ కాలభైరవ స్వామి

84చూసినవారు
విశ్వరూప దర్శనంలో శ్రీ కాలభైరవ స్వామి
నగిరి పట్టణం లో శ్రీ కామాక్షి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలో వెలసివున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయములో ఘనంగా అష్టమి పూజలు జరిగాయి. ప్రతినెల విశేష అష్టమి నందు స్వామివారికి ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమలు జరుగుతున్నాది.
స్వామివారికి ఈరోజు శుక్రవారం పాలు. పెరుగు, పంచామృతం, కొబ్బరి నీరు, చందనం, పన్నీరు, విభూది, సుగంధ ద్రవ్యములతో అభిషేకం , అర్చనలు జరిగింది.

సంబంధిత పోస్ట్