నిండ్ర: పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి

70చూసినవారు
నిండ్ర: పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి
పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని ఎంపిపి దీప పేర్కొన్నారు. శనివారం నిండ్ర గ్రామంలోని దళితవాడలో గల యంపిపి పాఠశాల నందు మెగా పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల నూరు శాతం హాజరుకు పేరెంట్స్ సహకరించాలని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల కమిటీ చైర్మన్ కావ్య, సర్పంచ్ బాబురెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్