నగరిలో శనిభగవానునికి ప్రత్యేక పూజలు

53చూసినవారు
నగరిలో శనిభగవానునికి ప్రత్యేక పూజలు
నగరి పట్టణంలో శివాలయంలో వున్న శనీశ్వర స్వామి వారికి శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం స్వామి వారికి పంచామృతములతో అభిషేకము గావించి స్వామి వారికి ప్రీతికరమైన నలుపు వస్త్రములతో అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యములను సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్