నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల సందర్శనకు విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడును నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సత్కరించారు.