కరిపల్లి: తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న - యండిహెచ్

79చూసినవారు
కరిపల్లి: తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న - యండిహెచ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయ కార్యక్రమంలో భాగంగా శనివారం కరిపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సమాజ సేవకులు డాక్టర్. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా సరైన బాధ్యత తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్