పలమనేరు: క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ షా

53చూసినవారు
పలమనేరు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రంజిత్ షా ఎన్నికయ్యారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశంలో పలమనేరు క్రికెటర్లు పాల్గొన్నారుఈ సందర్భంగా పలమనేరు క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏనుకున్నారు. రంజిత్ షా అధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలమనేరు క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్