పూతలపట్టు: ఈ నెల 20 న హుండీ లెక్కింపు

59చూసినవారు
పూతలపట్టు: ఈ నెల 20 న హుండీ లెక్కింపు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈనెల 20వ తేదీ హుండీ లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో పెంచల కిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్