పూతలపట్టు: బైక్ ఢీకొని టీచర్ మృతి

76చూసినవారు
రంగంపేట క్రాస్ వద్ద కాసేపటి క్రితం బైక్ ఢీకొని టీచర్ మృతి చెందాడు. ఐరాల మండలం పొలకలకు చెందిన సిద్దయ్య సెట్టి (48) తలపులపల్లి జడ్పీ హైస్కూల్లో బయాలజీ టీచర్ గాటీచర్గా పనిచేస్తున్నారు. గురువారం సోషల్ ప్రశ్నాపత్రాలను ఎంఆర్సీ కేంద్రం నుంచి తీసుకొని రంగంపేటకు బైకుపై వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రాణిపేట సీఎంసీకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోమార్గమధ్యలో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్