చౌడేపల్లి మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన చిన్న రెడ్డప్ప కుమారుడు ఆంజప్ప (33) మనస్థాపం చెంది సోమవారం పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అంజప్పను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.