ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు

51చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సోమల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పెన్షన్లను 4000 అన్నా క్యాంటీన్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్