21న పుంగనూరులో ఉపకరణాల నమోదు శిబిరం

55చూసినవారు
పుంగనూరు బసవరాజ ప్రభుత్వం పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధుల కోసం ఈనెల 21వ తేదీ నిర్వహించే శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ డీ ఓ భవాని విజ్ఞప్తి చేశారు. గురువారం పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శిబిరంలో సహాయ జీవన పరికరాల పంపిణీ కోసం అర్హులను గుర్తిస్తారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్