పుంగనూరు: నియోజకవర్గంలో నమోదైన వర్షపాత వివరాలు
By P. Lakshmi prasad 59చూసినవారుఫెంగల్ తుఫాన్ ప్రభావంతో పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం ఉదయం 8: 30 నుంచి సోమవారం ఉదయం కురిసిన వర్షాల వివరాలు: పుంగనూరు 19. 0 మి. మీ, చౌడేపల్లి 29. 0మి. మీ, సోమల 52. 0 మి. మీ, సదుం 20. 4 మి. మీ, పులిచేర్ల 21. 6 మి. మీ, రొంపిచర్ల 21. 4 మి. మీ వర్షపాతం నమోదైనట్లు డి వై ఎస్ ఓ తెలిపారు.