పుంగనూరు: భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల తాకిడి

70చూసినవారు
పుంగనూరు అర్బన్ పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి నెలకొంది. వేకువ జామునే అర్చకులు లింగానికి ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్