పుంగనూరు: అభివృద్ధి చేస్తామని ఒక మాట కూడా అనలేదు

72చూసినవారు
పుంగనూరు నియోజకవర్గలో వైకాపా ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం లేదని మాజీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం పుంగనూరులో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా  అభివృద్ధి మాటే లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్