పుంగనూరు: ఉపకరణాల నమోదు శిబిరానికి అపూర్వ స్పందన

81చూసినవారు
పుంగనూరు బసవరాజ హైస్కూల్ ఏర్పాటు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉపకరణాల నమోదు శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. భారత ప్రభుత్వ సంస్థ ఏఎల్ఐఎంసిఓ ద్వారా ఈ గుర్తింపు శిబిరం జరుగుతూ ఉందని ఆర్డీఓ భవాని తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు తరలివచ్చారు. వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్