హడలెత్తించిన దొంగతనాలు

81చూసినవారు
హడలెత్తించిన దొంగతనాలు
మనుబోలు మండల కేంద్రంలోని కోదండరాంపురంలో మంగళవారం తెల్లవారుజామున వరస దొంగతనాలు హడలెత్తించాయి. రెండు గుళ్ళు మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. పగలు రెక్కీకి చేసి తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలేరమ్మ అమ్మవారు ఆలయంతోపాటు రామాలయం మరో మూడు ఇళ్లలో చోరీలు జరిగినవి. అమ్మవారు గుడిలో లక్ష యాబై వేల విలువైన నగలు నగదు పోయాయి.

సంబంధిత పోస్ట్