ఉబ్బలమడుగులో పర్యాటకుల సందడి

60చూసినవారు
వరదయ్య పాలెం మండలం ఉబ్బలమడుగు జలపాతానికి సోమవారం పర్యాటకులు సందడి నెలకొంది. మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు విహార యాత్రకు వస్తున్నారు. అక్కడి రమణీయ ప్రకృతి సౌందర్యంతో పాటు జలపాతంలో జలకాలాలు ఆడుతూ సేదతీరుతున్నారు. ఇక్కడికి ఏపీతో పాటు తమిళనాడు దగ్గర కావడంతో పెద్ద ఎత్తున ఉబ్బలమడుగుకు తరలివస్తున్నారు. ఈ మేరకు అటవి అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్