చిత్తూర్ జిల్లా నగరి నియోజకవర్గంలోని నగరి బ్రాంచ్ నారాయణ స్కూల్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ కార్తీక్ మాట్లాడుతు స్వాతంత్ర పోరాట వీరుల సేవలను కొనియాడారు.