కేవీబీపురంలో వడదెబ్బతో వ్యక్తి మృతి

66చూసినవారు
కేవీబీపురంలో వడదెబ్బతో వ్యక్తి మృతి
కేవీబీపురం బీసీ కాలనీలో సి. సభాపతి చనిపోయారు. వేసవి ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక వడదెబ్బకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ను శ్రీకాళహస్తిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లారు. అతనికి గుండె నొప్పి వచ్చి చనిపోయాడని తిరుపతి డాక్టర్లు నిర్ధారించారు. ఆదివారం మృతదేహాన్ని కేవీబీపురానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్