కేవీబీపురం కేజీబీవీ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరై జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఆయన తన పాత రోజున గుర్తు చేసుకుని దేశభక్తి పాటలు పాడారు. రఘుపతి రాఘవ రాజారాం. పతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ అంటూ తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నారు.