పిచ్చాటూరు: ఘనంగా భిక్షాండేశ్వర స్వామి ప్రత్యేక పూజలు

71చూసినవారు
పిచ్చాటూరు: ఘనంగా భిక్షాండేశ్వర స్వామి ప్రత్యేక పూజలు
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం, వెంగళత్తూర్ గ్రామంలో శ్రీ భిక్షాండేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు గురు శర్మ చంద్రన్ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. కర్పూర నిరాజనాలు అందజేశారు. గురువులైన లోకేష్ దాస్ బృందంతో భజనలు జరిపారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్