అగ్నిగుణం మహోత్సవం

75చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం అగ్నిగుణం మహోత్సవంలో వేలాది మంది భక్తులు పసుపు దుస్తులతో మల్లెపూలతో అలంకరించుకొని. దాదాపు 3000 మంది భక్తులు అగ్నిగుణంలో ప్రవేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్