భ్రూణ హత్యలను నివారించండి

57చూసినవారు
భ్రూణ హత్యలను నివారించండి
శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఆర్డిఓ ఆఫీస్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ. సమాజం లో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని ఆడపిల్లల పట్ల వివక్షత ఉండ కూడదు అని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్ట ను కటినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని అని అన్నారు.

సంబంధిత పోస్ట్